99+ Happy Birthday Wishes in Telugu Quotes and Messages

Happy Birthday Wishes in Telugu: इस दुनिया में हर दिन किसी न किसी का जन्मदिन होता है। कभी Friends का, तो कभी Girlfriend का, कभी Boyfriend का तो कभी Husband या फिर Wife का। जितने इंसानी रिश्ते होते हैं। उतने ही जन्मदिन भी आते हैं। ऐसे में हर किसी को विश भी करना होता है। और हर कोई अपने अंदाज में अपने चहेते को Birthday Wishes देना चाहता है। और अब आपकी डिमांड है कि हम तो भैया अपनी Telugu भाषा में Birthday की शुभकामनाएं देना चाहते हैं। तो हाजिर हैं। तेलुगु भाषा में 100 से भी ज्यादा कोट्स, और मेसेजेस। जिन्हें आप अपने करीबी लोगों के बर्थ डे पर दे सकते हैं।

Happy Birthday Wishes in Telugu

స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు.

ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.

నేను జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి నా నేస్తం. అటువంటి నీకు మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

జీవితంలో లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. దాని కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉండాలి అని నాలో లక్ష్యసిద్ధిని పెంపొందించిన నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా.. దానిని నీవు తట్టుకుని నిలబడగలగాలి అని నాలో ధైర్యాన్ని నింపిన నా భర్తకి జన్మదిన శుభాకాంక్షలు.

నాకు తెలియని ఎన్నో విషయాలను నా భర్త ద్వారా తెలుసుకోగలిగాను. నాకున్న సమస్యలని సులువుగా తొలగించే భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

పెళ్లి & పిల్లలే జీవితం కాదు! నువ్వనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పెళ్లి అడ్డు కాకూడదు అని.. నాతో ఉన్నత విద్యని అభ్యసించేలా ప్రోత్సహించిన నా భర్తకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పెళ్ళైన తరువాత కూడా నా కెరీర్‌ని కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించి.. ఎల్లవేళలా నాకు మద్దతునిచ్చే నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

నా జీవితభాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

99+ Happy Birthday Wishes in Tamil Quotes and Messages

Birthday Wishes in Telugu

నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది అంటే నమ్ము. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని చిన్నవయసులోనే తీసుకుని ఇంటిని ముందుండి నడిపించావు. నీ గుండె ధైర్యాన్నీ మెచ్చుకోనివారు లేరు. ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.

ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో నువ్వు విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.

పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నా పుట్టినరోజు నాడు నీవు ఇచ్చిన బహుమతి ఎప్పటికీ నాకు ఫేవరెట్ గా నిలిచిపోతుంది. అలాంటి ఒక బహుమతే నీకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నాను.

నేను చిన్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.

మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. అంతటి మంచి జ్ఞాపకాలు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఈ పుట్టినరోజు నీ జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలి అని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Wedding Anniversary Wishes for Sister

Best Birthday Wishes in Telugu

ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా.. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.

నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాన

నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.

నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు ఆనంద పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.

జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Marriage anniversary wishes in Hindi

Birthday wishes for friend in Telugu

చదివారు కదా.. మన ఇళ్ళల్లో ఉండే ప్రతి కుటుంబ సభ్యుని పుట్టినరోజు సందర్భంగా మనం వారికి శుభాకాంక్షలు తెలిపే విధంగా రకరకాల అనుబంధాలకు సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీతో కలిసి చేసిన మోటార్ సైకిల్ ప్రయాణం ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటుంది. జన్మదిన శుభాకాంక్షలు మనవడా.

నీ పుట్టినరోజు నాడు, నీకిష్టమైన స్వీట్స్ ప్రత్యేకంగా తయారు చేయించాను. హ్యాపీ బర్త్ డే.

నేను చేయాలనుకున్న పనిని నాకోసం నువ్వు చేసినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవ్. నా ప్రియమైన మనవడికి జన్మదిన శుభాకాంక్షలు.

మనవడా … నువ్వు నిండా నూరేళ్ళు సంతోషంగా జీవించాలి అని ఆశీర్వదిస్తున్నాను.

నా కొడుకు ఎదుగుతున్నపుడు చూడలేకపోయిన నేను… ఆ తరువాత నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను చూస్తూ ఆ ముచ్చట తీర్చుకున్నాను మనవడా.. నువ్విలా ఎప్పుడు సంతోషంగా గడపాలి అని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

నాకు & మీ అమ్మమ్మకి తోడుగా నిలిచిన నీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అమ్మ.

నీ ప్రతి పుట్టినరోజుకీ నేనొక బహుమతి ఇవ్వడం నాకు అలవాటు. అందుకే ఈ పుట్టినరోజుకి కూడా నీకు ఒక బహుమతి ఇస్తున్నాను.

నీలో మీ అత్తయ్య (నా కూతురు) పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు వచ్చాక మీ అత్తయ్యని గుర్తు తెచ్చుకోవడం మానేసాము. పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీ పుట్టినరోజు ఇంటిల్లిపాదికీ పండగ రోజు అని వేరే చెప్పక్కర్లేదు. అందుకే ఈ రోజు మన ఇల్లంతా పండగ వాతావరణంతో మెరిసిపోతున్నది.

నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తున్నాను.

నేను ఏది అడిగినా తాతయ్య దానికి అడ్డు చెప్పలేదు. నా అభిప్రాయాలను అన్ని వేళలా సమర్ధించే మా ప్రియమైన తాతయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలిచే మా తాతయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

డాడీ నన్ను ఎప్పుడు కోప్పడినా మీరు నన్ను వెనకేసుకోచ్చేవారు. అలా నా బాల్యం అంతా మీ చేతుల్లోనే గడిచింది. థ్యాంక్యూ తాతయ్య & మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

తాతయ్య పేరు చెప్పగానే గుర్తొచ్చేది మా కాలనీలో ఉన్న పార్క్. ఎందుకంటే చిన్నతనంలో నన్ను ఆడించడానికి పార్క్ కి తీసుకెళ్లేవాడివిగా.. అది నాకు ఎప్పటికీ గుర్తే. అంత మంచి జ్ఞాపకాలు ఇచ్చిన నీవు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

స్కూల్‌లో నేను క్రికెట్ ఇంత బాగా ఆడుతున్నాను అని అంటే దానికి కారణం నువ్వు చిన్నప్పుడు నన్ను క్రికెట్ కోచింగ్ తీసుకెళ్లడమే తాతయ్య. అందుకే ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా స్కూల్‌లో క్రికెట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి నీకు అది బహుమతిగా ఇస్తాను.

Birthday Wishes in Telugu Font

ప్రతిరోజూ రాత్రి నువ్వు చెప్పే కథలతో నా బాల్యమంతా కూడా ఒక తీయటి జ్ఞాపకంగా మారిపోయింది నాన్నమ్మ. ఇటువంటి జ్ఞాపకాలు నువ్వు నాకు ఇంకా అందిస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

తల్లి లేని లోటుని నాకెన్నడూ తెలియకుండా పెంచిన అమ్మమ్మ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

జీవితంలో ఏది మంచి? ఏది చెడు? అని ఒక అవగాహన కల్పించడంలో నీ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను బామ్మ. నీవు ఇలాగే ఎప్పుడూ నా వెంట ఉండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

అమ్మానాన్నలు తిడుతుంటే వారి నుంచి నన్ను ఎన్నోసార్లు కాపాడావు. నువ్వు ఎప్పుడూ నా వెన్నంటే నిలిచి నన్ను ముందుకి నడిపించావు నాన్నమ్మ. అలా నన్ను ప్రోత్సహించిన నీవు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

నాకు తెలియని ఎన్నో విషయాలను అర్ధమయ్యేలా వివరించి చెప్పిన అమ్మమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో మంచి పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

జీవితంలో గెలవడానికి ఉన్న ప్రాధాన్యత కేవలం నీ మాటల వల్లే తెలుసుకోగలిగాను. నీలాంటి ప్రభావశాలి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మన స్నేహమైతే.. ఆ స్నేహం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం నువ్వే అన్నది సత్యం. నీలాంటి స్నేహితుడు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

జీవితంలో గెలవగలను అన్న ధైర్యంతో పాటుగా స్ఫూర్తిని కూడా నాలో నింపిన వారిలో నువ్వు ముందుంటావు నేస్తం. అటువంటి నీవు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు.

ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.

నేను జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి నా నేస్తం. అటువంటి నీకు మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Wedding Anniversary Wishes in Tamil Messages Quotes

Conclusion

आशा करते हैं आपको हमारी “99+ Happy Birthday Wishes in Telugu Quotes and Messages” नाम से प्रकाशित यह पोस्ट पसंद आई होगी। यदि फिर भी आपको हमारी यह पोस्ट पसंद नहीं आई तो हम आपसे ह्रदय से क्षमा प्रार्थी हैं। और आपको भरोसा दिलाते हैं कि हम इसे और भी बेहतर बनाने का प्रयास करेंगे। आप इसके अलावा हमारे वेबसाईट Wedding Anniversary Wishes पर प्रकाशित और भी पोस्ट पढ़ सकते हैं। हमारी वेबसाईट पर पुनः आने के लिए आप अपने browser में यथावत टाइप करें – https://wisheshindi.com/ धन्यबाद। Web Series Cast

Ashutosh Nayak

भारतीय पत्रकार ( Indian Journalist ), Writer, Sub-Editor : Action news web media Publication Noida . Delhi NCR